Mahesh Babu Fans Getting Inspired From His Workout | Mahesh Babu In Gym | Oneindia telugu

2021-01-21 572

Sarkaru Vaari Paata : Mahesh Babu encourages fans to 'raise their game' as he sweats it out at the gym; Take a look
#Maheshbabu
#SarkaruVaariPaata
#Keerthisuresh
#ParasuRam
#Thaman

సూపర్‌ స్టార్‌ మహేశ్‌‌ బాబుకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగులోనే కాక చలనచిత్ర పరిశ్రమల్లో ఆయన గ్లామర్‌, ఫిట్‌నెస్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. నాలుగు పదుల వయసు వచ్చినప్పటికి కూడా మహేశ్‌ పాతికేళ్ల కూర్రాడిలాగే కనిపిస్తున్నాడు.